మద్దిలపాలెంలో కార్ ప్రమాదం

 విశాఖ...


మద్దిలపాలెం జయబేరీ షో రూం వద్ద కారు బీభత్సం..


ప్రమాదంలో వృద్ధురాలు మృతి!


పలు వాహనాలు ధ్వంసం!!

ఈ ప్రమాదంలో పోలిశెట్టి జగదీశ్వరి (40) మృతి చెందింది.