తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది.
మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది.
ఇందులో150 మంది మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (RTO)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లను (DTC), ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది.