ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్,ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారు..ఆ సంస్థ నుంచి బయటకు రండి
రెండు నెలలు తర్వాత మేము అధికారంలో వస్తాం..అప్పుడు
సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు?
మేము అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి
రేపు మీ సాక్షి కి కూడా ఇదే గతి పడుతుంది
శారద పీఠానికి సిఎం జగన్ వేస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణం
ఈవెంట్ మేనేజర్ ను పెట్టి...
రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటి?
ఎయిర్ పోర్ట్ నుంచి శారద పీఠం వరకు టిడిపి జండాలను పోలీసులు పీకేశారు వైసిపి జండాలను మాత్రం ఉంచారు
ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏమిటి? జగన్ విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
కొడాలి నాని గంజాయి నాని ఆయన టివి చానల్స్,పత్రికల ప్రతినిధుల పై
పై చేసిన వ్యాఖ్యలు పట్టించు కోవాల్సిన అవసరం లేదు
గుడివాడ అమర్ నువ్వు విశాఖకు ఎన్ని పరిశ్రమలు తెచ్చావో చెప్పాలి
గుడివాడ అమర్ పరిస్థితి గాలిలో ఉంది ఆయనకు టికెట్ కూడా ఇవ్వ లేదు