విశాఖ గాజువాక : న్యాయం చెయ్యాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చట్టి రమ్య.
దువ్వాడ స్టేషన్ పరిధి అగనంపూడి లో ఘటన....
2021 లో చట్టి వెంకట అప్పారావు తో రమ్య కు వివాహం....
3 నెలలు బాగా చూసుకున్న భర్త తరువాత నుంచి వేధింపులు....
వరకట్నం వేధింపులు, అత్త మామ, ఆడపడుచుల వేధింపులు....
రమ్యకు 2022 కిడ్నీ పాడవ్వడంతో డయాల్సిస్ అవ్వడం తో మరిన్ని కష్టాలు మొదలు.
విడాకులు కావాలంటూ లాయర్ నోటీసు పంపించిన భర్త. బాధితురాలు రమ్య భర్త ఇంటిముందు నిరసన. అతింటి ఆరళ్లుకు గురించేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు. ఘటన స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు