అమరావతి
బ్రేకింగ్
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
5 గంటలకు విశాఖ విమానాశ్రయం వద్ద నారా లోకేష్ కి ఘనస్వాగతం పలకనున్న విశాఖ జిల్లా నాయకులు, కార్యకర్తలు.
రాత్రికి ఇచ్చాపురం కు లోకేష్
రేపటి నుంచి లోకేష్ శంఖారావం ప్రారంభం
పాదయాత్ర లో టచ్ చేయని నియోజక వర్గాలకు లోకేష్ శంఖారావం యాత్ర
రోజుకు మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో శంఖారావం
ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో లోకేష్ భేటీ