గుర్తుతెలియని వ్యక్తి ఉరి


ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వయస్సు సుమారు 60 సంవత్సరాలు సింహాచలం తొలి పావంచ వద్ద దేవస్థానం సంస్కృతి పాఠశాల మెయిన్ గేట్ పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నట్లు ఆ చనిపోయిన ఆసామి యొక్క వివరాలు సేకరించగా అతని పేరు ఆనంద్ అని తెలిసినట్లు అతను ఊరు గరవ జగ్గ రాజుపేట గ్రామం అని తెలిసినట్లు రక్త బంధువులు వివరాలు తెలియలేనందున అతను సుమారు మూడు సంవత్సరాల నుండి సింహాసనం తొలి పావంచ వద్ద భిక్షాటన చేసుకొని జీవిస్తున్నట్లు తెలిసినది అతని పూర్తి వివరాలు తెలియలేనందున పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అతను వివరాలు తెలిసినట్లు అయితే గోపాలపట్నం ఎస్ హెచ్ ఓ గారికి ఈ ఫోన్ నెంబర్లకు తెలియపరచవలెను

9440796020

6303844772

8331041648