*ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి... ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి అల్టిమేటం....!*
నేడు రాష్ట్ర వ్యాప్తంగా... అక్రమంగా అరెస్ట్ చేసిన మా కార్యకర్తలు పదివేల మందిని రాత్రిలోపల విడిచిపెట్టకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రేపు జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం.