విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో ప్రమాదం చోటుచేసు కుంది వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్ దగ్ధమైంది భారీగా మంటలు చెలరేగి యంత్రాలు,విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు.