సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలపండి.
ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ.1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృథా చేస్తారా?
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది.
ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్‌లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదు.
కావున,హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిలపండి..