సీఎం విశాఖ పర్యటన








*సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన*


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.