పి ఎం.వి.వి సత్యనారాయణ కామెంట్స్

పి ఎం.వి.వి సత్యనారాయణ కామెంట్స్



నేను ఎప్పుడు ఎవ్వరిపైన ఆరోపణలు చేయను.


వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారిన తర్వాత నాపై పలు విమర్శలు చేస్తున్నారు.


ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణ వెంట్రుకతో సమానం.


నేను కల్తీ సారా అమ్మి అభివృద్ధి చెందలేదు.


వెలగపూడి రామకృష్ణకు దమ్ము ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించు.


వెలగపూడి రామకృష్ణకు సిగ్గు లేకుండా వంశీకృష్ణ ఇంటికి వెళ్ళి నవ్వుతున్నారు.


వెలగపూడి యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించలేదు?


 వంశీ ఏంటీరా ఖబద్దార్ 


వంశీకృష్ణ మీద కోపం లేదు-జాలి ఉంది.


వంశీకృష్ణకు ఛాలెంజ్ చేస్తున్నా-నన్ను ఎమైనా చేసుకో.


వెలగపూడి దిగజారుడు రాజకీయం చేయకండి.


వెలగపూడి రంగాను ఏవిధంగా హత్య చేసారో బయటపెడతాను.


కాపు నేత రంగా హత్య కేసులో నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు.


వంశీకృష్ణ చెబితే తూర్పు నియోజకవర్గంలో ఓట్లు వేసే పరిస్థితి లేదు.


అతి కష్టంమీద వంశీకృష్ణ కార్పొరేటగా గెలిచారు.


వంశీకృష్ణ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు.


తూర్పు నియోజకవర్గంలో ఎంతో మందికి వంశీ డబ్బులు ఇవ్వాలి.


జనసేన పార్టీ వంశీకృష్ణ నామినేషన్ కు కూడా డబ్బులు ఇవ్వాలి.