No title

 


ఆలస్యం గా వెలుగులోకి వచ్చిన ఉద్యోగాల పేరుతో పోలీస్ చీటింగ్...


సోదరుడితో కలిసి పలువురి నుంచి రూ.30 లక్షలకు పైగా వసూలు....


ప్రధాన నిందితుడు విశాఖలో కానిస్టేబుల్...


పోలీస్ శాఖ, విశాఖలోని నేవల్ డాక్ యార్డులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి రూ.30 లక్షలకుపైగా వసూలు....


మోసగించిన పోలీస్ కానిస్టేబుల్, అతని సోదరుడిపై చోడవరం పోలీసులు కేసు నమోదు....


సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.


చోడవరం దుడ్డువీధికి చెందిన కశిరెడ్డి రమణమూర్తి కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా.......


సోదరుడు మోహన్ బాబుతో కలిసి పోలీసు శాఖ లో, నేవల్ డాక్ యార్డులో ఉద్యోగాలు ఇప్పిస్తామని....


చోడవరం నౌడువీధికి చెందిన డోకల మోహనరావు, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోని మరికొంతమంది నిరుద్యోగులు....


2021 నవంబరులో ఒక్కొక్కరు రూ.4నుంచి 5 లక్షలు ఇచ్చారు.


డబ్బులు తీసుకున్న రమణమూర్తి, మోహన్ బాబు...


ఉద్యోగాలు ఇప్పించ కపోవడంతో నిలదీగా 

స్పందించకపోవడంతో గత నెలలో విశాఖ కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు....


దీనిని విశాఖ పోలీసు కమిషనర్ అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు పంపారు.


 అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చోడవరం పోలీసులు బాధితులను స్టేషన్ కు పిలిపించి విచారించగా...


ఫిర్యాదు స్వీకరించి కానిస్టేబుల్ రమణమూర్తి, సోదరుడు మోహనాబాబులపై చీటింగ్ కేసు నమోదు.