వైసీపీలో బాంబు పేల్చిన వై. వి సుబ్బారెడ్డి

 


ఇప్పటివరకు 7 జాబితాలో ప్రకటించిన వారు సమన్వయకర్తలేనని వాళ్లు అభ్యర్థులు కారని స్పష్టం...*


*మేదరమెట్లలో ఆఖరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడి...*


*టికెట్లు దక్కక పక్క పార్టీల వైపు చూస్తున్న నేతలు వైసీపీలో ఉండేందుకే సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయి..*


*మరోవైపు సీటు మాదే అనుకొని డబ్బు ఖర్చు పెడుతున్న కొందరు నేతలు ఈ వ్యాఖ్యలపై అయోమయంలో పడ్డారు...*


*చివరి నిమిషంలో సీటు వేరే వాళ్లకు ఇస్తే మా పరిస్థితి ఏంటని గగ్గోలు పెడుతున్నారు..*