మూడేళ్ళ పాపను కిడ్నప్ చేసేందుకు వచ్చిన దుండగులు...
నిన్నటి నుండి రెక్కీ నిర్వహించినట్టు గుర్తించిన స్థానికులు...
ఈ రోజు ఉదయం నేరుగా ఇంట్లో కి చొరబడి 3 ఏళ్ల చిన్నారిని కిడ్నప్ చేసేందుకు వచ్చిన ఇద్దరు కిడ్నాపర్స్
పట్టుకుని చితకొట్టి 4th టౌన్ పోలీస్ లకు అప్పగించిన స్థానికులు