విద్యుత్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి



మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి ఐ ఓ సి ఎల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఘటన


మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మల్కాపురం పోలీసులు