దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలి

 *బిగ్ బ్రేకింగ్ న్యూస్,,,!!*


*దగాడిఎస్సి వద్దు మెగాడిఎస్సి కావాలి.!! నినాదంతో,,,*


*అరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్.! పలువురు యువజన నాయకులు విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటివద్ద అరెస్ట్,,,,!!*


విశాఖపట్నం తేదీ :- 18-02-2024 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ మరియు ఎన్.ఎస్.యు.ఐ కలిసి, *దగ డీఎస్సీ వదు.! మెగా డీఎస్సీ కావాలి.!* మొత్తం 30 వేల ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని,,,, 


ఈరోజు విశాఖపట్నం లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి ముటడి చేయడంతో,,, పోలీసులు దౌర్జన్యంగా యువజన కాంగ్రెస్ నాయకులను లాఠీఛార్జి చేసి చాలామందిని అరెస్టు చేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ అరెస్టులను ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం,,,,


ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ నాయకులు ఇన్చార్జిలు పాల్గొన్నారు.


*నిరుద్యోగ యువతీ యువకులారా,,, కదిలి రండి కలిసి పోరాడుదాం,,,!!* ✊✊