జగన్ పర్యటనల కోసమే

AP CM జగన్ పర్యటనల కోసం... విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.... నెలకు ₹1,91,75,000/ (కోటి తొంభై ఒక్క లక్ష డెబ్భై అయిదు వేల రూపాయలు) మరియు ఇతర ఖర్చులతో


రెండు హెలికాప్టర్ లను అద్దెకు తీసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రాజపత్రము.