ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి....
పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు....
మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం.....
పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా,
గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు...
కోళ్లు, విదేశీ పక్షుల రక్త
నమూనాలు సేకరిస్తున్న రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్....