విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న కేఏ పాల్

 


విశాఖ పెందుర్తి..


కె.ఏ .పాల్ కామెంట్స్


విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న కేఏ పాల్


పోటీ చేయడానికి ప్రధాన కారణం దేశంలో బిజెపి పార్టీ వస్తే రెండు నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవుతుంది అందుకే పోటీ చేస్తున్నానన్న కేఏ పాల్


మోడీ ప్రభుత్వం నెలకి లక్ష కోట్లు అప్పు చేస్తుంది


హిందూ ముస్లిం క్రిస్టియన్లు కలిసి ఉండాలంటే మోడీతోత్తులైన వైయస్సార్, టిడిపి, జనసేన పార్టీలను చిత్తుగా ఓడించాలి.


జగన్ ప్రభుత్వం లో పనిచేస్తున్న వాలంటీర్లకు 5000 ఇస్తున్న జగన్ ఎన్నికల తర్వాత ఐదు రూపాయలు కూడా ఇవ్వడు అన్న కేఏ పాల్


దేశంలో మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదు



అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నీ మనుగడలో లేదు


నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ సర్టిఫికెట్ ఇస్తున్నాం


ప్రజాశాంతి పార్టీని గెలిపించినందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమని బోర్డు పెట్టాడు


ప్రజాశాంతి పార్టీతోని జగన్ కలిసి పని చేసేందుకు మెసేజ్ పంపించారన్న కేఏ పాల్


 జగన్ మోహన్ రెడ్డి వారం రోజుల్లోనన్ను కలిసి పని చేయాలన్న కే .ఏ .పాల్


ప్రజాశాంతితో కలవకపోతే జగన్ 50 సీట్లు కూడా గెలవలేడన్న కేఏ పాల్