◼️ ఉత్తరాంధ్ర లో కడప రెడ్ల బ్యాచ్ భూ కబ్జాలు ◼️
▪️శ్రీకాకుళంలో కళింగ కోమట్ల సమావేశంలో మంత్రి ధర్మాన.
*▪️కడప రెడ్లకు శ్రీకాకుళంలో ఏం పని ...❓*
*▪️అక్కడ నుంచి వచ్చి మీ భూములు కొట్టేస్తాను అంటే ఊరుకుంటానా ...❓*
▪️శ్రీకాకుళం నీ అబ్బగాడి సొమ్మా ... తంతాను అని చెప్పాను ...❓
▪️కడప నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చెలాయిస్తాను అని అంటున్నారు. దీన్ని నేను అవమానంగా భావిస్తున్నాను. అంగీకరించను.