టీడీపీ, జనసేన 21 ఎకరాల్లో బహిరంగసభ

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన - టిడిపి బహిరంగసభ*


21 ఎకరాలు స్థలంలో ఈ సభ.

జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి.


6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు


స్టేజ్ మీద మొత్తం 500 మంది


రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల ప్రతినిధులు


జనసేన నుంచి 250 మంది, టిడిపి నుంచి 250 మంది స్టేజ్ మీద ఆశీనులవుతారు.