విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో
నిందితుడిగా ఉన్నాడు)
శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగనున్న శ్రీనివాస్ తల్లి, సోదరుడు
దాడి కేసులో తనకు బెయిల్ బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలనే డిమాండ్‌తో దీక్షకు దిగుతున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు