పులివెందుల నుంచి షర్మిల


 కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.


 పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. 


2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం APలో ఇదే తొలిసారి కాగా.. ఇద్దరూ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఉత్కంఠపోరు సాగే ఛాన్సుంది.


 అటు అన్న ప్రభుత్వంపై షర్మిల విమర్శల బాణాలు ఎలా ఎక్కుపెడతారనేది ఆసక్తిగా మారింది.