వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల

 విజయనగరం


వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల



వైసీపీ ఎంపిలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు 


బీజేపీ కి ఎందుకు అమ్ముడు పోయింది


బీజేపీ ఒక మత తత్వ పార్టీ... ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు


బీజేపీ కి జగన్ అమ్ముడు పోయాడు


బీజేపీ ఎవరికి శ్రేయస్కరం కాదు


రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్ట మొదటి సంతకం స్పెషల్ స్టేటస్ మీద పెడతా అన్నారు


అంతలా ఏపి మీద కాంగ్రెస్ కి భాధ్యత ఉంది


కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం కార్యకర్తలు పని చేయాలి 


కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది