ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా అర్ కె రోజా...?
ఆంద్రప్రదేశ్: ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా
పోటీ చేయనున్నట్లు ప్రాధమిక సమాచారం....
ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్....
పార్టీ నేత విజయసాయిరెడ్డి
జిల్లా నేతలకు సమాచారం....
ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించగా మాజీ మంత్రి బాలినేని తొ సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించడంతో రోజా పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం...