No title


 నేతల్లో నాల్గో జాబితా టెన్షన్

అన్అధ్ధిరల్కార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు రాజకీయాల్లో ఆసక్తిని పెంచేశాయి. నేడు నాలుగో జాబితా విడుదలకు సిద్దమైనట్టు తెలుస్తోంది. మొదటి లిస్ట్లో 11 మందిని మార్చగా.. సెకెండ్ లిస్ట్లో 27 మందిని మార్చారు. మూడో లిస్ట్లో 21 మందిని మార్చారు. ఈ నాలుగో లిస్ట్ పై అన్ని జిల్లాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది ఎక్కువగానే ఉందని సమాచారం.