తెలుగుదేశం పార్టీ 73 పేర్లతో తొలి జాబితా సిద్ధం


*తెలుగుదేశం పార్టీ* పొత్తులోభాగంగా జనసేనకు కేటాయించిన సీట్లను విడిచి పెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో  ఖరారు చేసిన అభ్యర్థులు*


#   *తెలుగుదేశం పార్టీ   73  పేర్లతో తొలి జాబితా  సిద్ధం* #


 *తొలి జాబితాలోని పేర్లు ఇవే.*


1) ఇచ్ఛాపురం - బెందాళం అశోక్ 

2) టెక్కలి - అచ్చెనాయుడు 

3) ఆముదాలవలస - కూన రవికుమార్

4) పలాస - గౌతు శిరీష 

5) రాజం - కొండ్రు మురళీ మోహన్ 

6) బొబ్బిలి - బేబీ నాయన

7) విజయనగరం - అశోక్ గజపతి రాజు

8) చీపురుపల్లి - కిమిడి నాగర్జున

9) కురుపాం - టి.జగదీశ్వరి

10) పార్వతి పురం - బి. విజయచంద్ర

11) వైజాగ్ (తూర్పు) - వెలగపూడి రామకృష్ణబాబు

12) వైజాగ్ (పశ్చిమ) - గణబాబు

13) పాయకరావుపేట - అనిత

14) నర్సీపట్నం - చింతకాయల విజయ్ 

15) తుని-యనమల దివ్య

16) జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ

17)  పెద్దాపురం - చినరాజప్ప

18) అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

19)రాజమండ్రి (అర్బన్) - ఆదిరెడ్డి వాసు

20) గోపాలపురం - మద్దిపాటి వెంకట్రాజు

21) ముమ్మడివరం - దాట్ల సుబ్బరాజు

22)అమలాపురం - బత్తుల ఆనందరావు

23)  మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు

24) నిడదవోలు -బూరుగుపల్లి శేషారావు 

25) ఆచంట - పితాని సత్యనారాయణ

26) పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

27) ఉండి - మంతెన రామరాజు

28) దెందులూరు -చింతమనేని ప్రభాకర్

29) విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్రావు

30) విజయవాడ(సెంట్రల్) - బోండా ఉమ 

31)నందిగామ - తంగిరాల సౌమ్య

32)  జగ్గయ్యపేట - శ్రీరామ్ తాతయ్య

33) మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

34) గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

35) పెనమలూరు-బోడె ప్రసాద్ 

36) మంగళగిరి-నారా లోకేష్

37) పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర

38) చిలకలూరిపేట - పత్తిపాటి పుల్లారావు

39)సత్తెనపల్లి - కన్నా లక్ష్మీ నారాయణ

40) వినుకొండ - జివి ఆంజనేయులు

41) గురజాల - యరపతినేని శ్రీనివాసరావు

42) మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

43) వేమూరు - నక్కా ఆనందబాబు

44) పర్చూరు - ఏలూరి సాంబశివరావు

45) ఒంగోలు - దామెచర్ల జనార్దన్

46) కొండేపు - శ్రీ బాల వీరాంజనేయ స్వామి

47) కనిగిరి - ఉగ్ర నరసింహా రెడ్డి

48) కోవూరు - పోలంరెడ్డి దినేష్ రెడ్డి

49) ఆత్మకూరు - ఆనం రామనారాయణ

రెడ్డి

50) నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

51) శ్రీకాళహస్తి - బొజ్జల సుధీర్ రెడ్డి

52) నగిరి - గాలి భానుప్రకాష్ 

53) పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి 

54) పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

55) తంబళ్లపల్లి - పర్వీన్ తాజ్

56) మదనపల్లి - రాటకొండ మధుబాబు 

57) రాయచోటి - ద్వారకనాథరెడ్డి   

58) జమ్మలమడుగు - భూపేష్ రెడ్డి 

59) మైదుకూరు-పుట్టా సుధాకర్ 

60) పులివెందల-బీటెక్ రవి

61) నంద్యాల -NMD ఫరూక్

62) బనగానేపల్లి - బీసీ జనార్దన్ రెడ్డి

63) ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియా

64)పాణ్యం - గౌరు చరితారెడ్డి

65)శ్రీశైలం -బుడ్డా రాజశేఖర్ రెడ్డి

66)కర్నూలు - టీజీ భరత్ 

67) ఎమ్మిగనూరు - బివి జయనాగేశ్వర రెడ్డి

68) రాప్తాడు - పరిటాల సునీత

69) ఉరవకొండ - పయ్యావుల కేశవ్

70)తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి 

71) కల్యాణదుర్గం - ఉమా మహేశ్వర నాయుడు

72)హిందూపూర్ - నందమూరి బాలకృష్ణ

73) కదిరి - కందికుంట వెంకట ప్రసాద్

    తొలి జాబితాలో ఖరారైనట్లు సమాచారం. 

చివిరి నిమిషంలో అనూహ్య మార్పులు. బీజేపీతో పొత్తు ఖరారు..బీజేపీ, జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడి వస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.