డిజెయు విశాఖ జిల్లా నూతన కార్యవర్గం

డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (డిజెయు) విస్తృత స్థాయి సమావేశం


డిజెయు విశాఖ జిల్లా నూతన కార్యవర్గం

విశాఖపట్నం: డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (డిజెయు) జాతీయ కో-ఆర్డినేటర్ లక్ష్మీనరసింహ, జాతీయ కమిటీ సభ్యులు యు.వి.రావ్ ఉప్పినివలస సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సంజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి సూర్యనారాయణ పర్యవేక్షణలో  ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటగా డిజెయు విశాఖ జిల్లా కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.


డిజెయు (డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్) నూతన విశాఖ జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సుంకసూరి శారా జ్యోతి (శారా) ఉపాధ్యక్షులు డి.రాజారావు, కార్యదర్శి పి.వి.వి.శేఖర్, సహాయ కార్యదర్శి ఎం.గురువా రెడ్డి (ఎం.జీ.అర్.), కోశాధికారి నాగరాజు, కార్యనిర్వాహకులు (ఆర్గనైజర్) నాగల రాజేష్, మరియు కమిటీ సభ్యులు గా కరుకు రమేష్ చంద్ర, దుర్గాప్రసాద్, కొప్పల మహేష్, బి.కే.కిషోర్, చదరం రమేష్, బలివాడ కన్నబాబు తదితరులను సమావేశం ఆమోదించింది. 


ఈ కార్యక్రమంలో స్థానిక, అనకాపల్లి పరిసర ప్రాంతాల జర్నలిస్ట్లు హాజరయ్యారు.