*గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేతలు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడి..*
*రాయచోటి పట్టణం*
*రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్*
*తేది :27/12/2024*
*గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వెళ్లి జరిగిన సంఘటన గురించి తెలుసుకొని పరామర్శించిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గౌరవ శ్రీ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం గారు.*