అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని

 







ఈ రోజు న పత్రిక ప్రకటన 17/07/2024 ప్రజా దర్బార్ లో చీరాల లారీ అసోసియేషన్ ప్రభుత్వం సోసైటీ నంబర్ 353/2021పేరు తో అవినీతి అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని గతంలో ఎఫ్ఐఆర్ FIR నెంబర్ ఈ తేది న 22/08/21 

 చీరాల ఒకటో పట్నం స్టేషన్ లో కేసు నమో జరిగింది 327/2021  గురించి చీరాల DSP శ్రీకాంత్ CI రాజమోహన్ లక్ష రూపాయలు దాసరి మణికంఠ ద్వార లంచం తీసుకొని కేసును ఫాల్ చేశారు మరల బాపట్ల జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాల నుంచి విచారణ దర్యాప్తు చేయకుండా చీరాల MLA అభ్యర్థి YSRCP కరణం వేంకటేష్ బాబు ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆ కేసును పెండింగ్లో పెట్టి ఉన్నారు 


ఈ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి   చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ గురించి పూర్తిగా విచారణ చేయండి సార్ మా కుటుంబం నికి న్యాయం చేయండి సార్ అని ప్రజా దర్బార్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది