ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు

 




ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు.. 


ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్రచారం.. 


ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనున్న ఈసీ.. 


మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్..